విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టం Failure తర్వాత కొత్త patch లు రిలీజ్ చేసినా కూడా విండోస్ users కి నిరాశే మిగిలింది . తర్వాత ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విండోస్ 10 రానే వచ్చింది . మైక్రోసాఫ్ట్ కంపెనీ విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం ని 1 సంవస్తరము ఉచితం గా home users కి అందిస్తుంది . 1 సంవస్తరము తర్వాత విండోస్ 10 ని కొనుగోలు చేయాల్సి వుంటుంది . Commercial purpose కి మాత్రం ౩ నెలలు మాత్రమే ఉచితం గా అందజేస్తుంది .
విండోస్ 7 మరియు 8.1 వెర్షన్ లు కలిగివున్న జెన్యూన్ users కి కొంతమందికి ఆటోమేటిక్ upgrade ఆప్షన్ లబించింది . కొంతమందికి ఈ ఆప్షన్ లభించని వారు మైక్రోసాఫ్ట్ Official Website నుండి upgrade చేసుకొనే సదుపాయం వుంది . అంతే కాదు USB డ్రైవ్ లోకి డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు . ISO ఫైల్ కూడా డౌన్లోడ్ చేసుకొని కావలసినప్పుడు USB Boot-able గా మార్చుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు .

కావలసినవి :
ఇంటర్నెట్ కనెక్షన్ , USB or external drive , latest version of either Windows 7 SP1 or Windows 8.1 Update.1 gigahertz (GHz) RAM:1 gigabyte (GB) for 32-bit or 2 GB for 64-bit Hard disk space: 16 GB for 32-bit OS 20 GB for 64-bit OS Graphics card: DirectX 9 or later with WDDM 1.0 driver Display: 800x600
- Media Creator Tool ని open చేయాలి
- What Do you want to do సెక్షన్ లో ....
- Upgrade This PC Now (విండోస్ 7 or 8.1 వున్నవారు డైరెక్ట్ గా upgrade చేసుకోవచ్చు)
- Create Installation Media for another PC ( setup లేదా ISO file డౌన్లోడ్ చేసుకొని వేరే సిస్టం లో కూడా ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఈ ఆప్షన్ ఎంచుకోవాలి , Next Click చేయాలి )
- తర్వాతి స్క్రీన్ లో లాంగ్వేజ్ , ఎడిషన్ , ఆర్కిటెక్చర్ (32 or 64 or Both )ఎంచుకొని Next క్లిక్ చేయాలి
- తర్వాతి స్క్రీన్ లో USB Flash Drive ఎంచుకోవడం ద్వారా డైరెక్ట్ గా USB (6 GB Minimum వుండాలి )copy చేసుకోవచ్చు .... లేదా
- ISO ఫైల్ ఎంచుకోవడం ద్వారా ISO ఫైల్ డౌన్లోడ్ చేయబడుతుంది .
- ISO ఫైల్ ని ఉపయోగించుకొని USB ని boot-able గా తయారు చేసుకొని విండోస్ ( 7 or 8 or 8.1 or 10 ) ఎలా ఇన్స్టాల్ చేయాలో క్రింది లింక్ క్లిక్ చేయండి . ( USB ని boot-able గా తయారు చేసుకొనే process అన్ని ఆపరేటింగ్ సిస్టం లకు ఒకే విదంగా వుంటుంది )