USB Drive లో Files copy slow గా అవుతుందా ? అయితే ఇలా చేయండి ...

1 minute read
USB డ్రైవ్ లో ఫైల్స్ copy చేస్తున్నప్పుడు బాగా slow గా copy అవుతుందా ? USB drives కొన్నప్పుడు Fast గా copy అవుతున్నా ...కొని రోజుల తర్వాత slow అయ్యే అవకాసాలు వున్నాయి ... అలాంటప్పుడు USB డ్రైవ్ లో ఫైల్స్ copy చేస్తున్నప్పుడు చాలా slow గా copy అవుతూ , ఎక్కువ సమయం తీసుకొంటూ వుంటాయి .

USB డ్రైవ్ లో data Fast గా copy చేయడానికి క్రింది ఇవ్వబడిన ట్రిక్ ఎలా చేయాలో చూడండి : 

  • USB డ్రైవ్ ని కంప్యూటర్ కి Insert చేయాలి. Drive పైన Right Click చేసి Format క్లిక్ చేయాలి . 
  • Open అయిన Format Removal Disk విండో నుండి File System ని NTFS గా select చేసి Format Options లో Quick Format select చేసి Start బటన్ పైన క్లిక్ చేస్తే USB డ్రైవ్ ఫార్మటు అవుతుంది . 
  • Drive పైన Right Click చేసి Properties select చేయాలి . 
  • Properties విండో లో Hardware Tab క్లిక్ చేయాలి . 
  • విండో లో USB డ్రైవ్ select చేసి , Properties బటన్ పైన క్లిక్ చేయాలి. 
  • వచ్చిన విండో లో change settings బటన్ పైన క్లిక్ చేసి , Policy Tab క్లిక్ చేయాలి . 
  • Better Performance radio button select చేసి OK చేయాలి . 
చేసిన తర్వాత USB Drive copy చేస్తే మునుపటి కంటే Fast గా copy అవడం గమనించవచ్చు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top