ఆండ్రాయిడ్ మొబైల్ లో చేసిన విధంగా విండోస్ ఆపరేటింగ్ సిస్టం ని Pattern తో Lock చేయండి

1 minute read
సాదారణం గా మనం విండోస్ ఆపరేటింగ్ సిస్టం లో lock చేయాలంటే password తో lock చేస్తూ ఉంటాము . అలాకాకుండా ,ఆండ్రాయిడ్ మొబైల్ లో చేసిన విధంగా విండోస్ ఆపరేటింగ్ సిస్టం ని Pattern తో Lock చేసేయవచ్చు. 

ఈ పోస్ట్ లో ఇవ్వబడిన సాఫ్ట్వేర్ (Eusing Maze Lock ) ని ఉపయోగించుకొని క్రింది ప్రయోజనాలను పొందవచ్చు. 

  •  కంప్యూటర్ ఎంత సమయానికి lock చేయాలో set చేసుకోవచ్చు . 
  • కంప్యూటర్ మానిటర్ ని నిర్ణీత సమయం లో Off చేసుకోవచ్చు . 
  • కంప్యూటర్ lock అయినవెంటనే , మనం ఉపయోగిస్తున్న ఇంటర్నెట్ ని ఆటోమేటిక్ గా ఆపేసే సదుపాయం వుంది . 
  • కంప్యూటర్ లో టైం ప్రకారం అలారం పెట్టుకోవచ్చు , కంప్యూటర్ ని Shutdown చేయోచ్చు . కీబోర్డ్ ని కూడా పనిచేయకుండా lock చేయోచ్చు .

ఈ సాఫ్ట్వేర్ ని క్రింది బటన్ ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొనవచ్చు.

ఎలా చేయాలో చూడండి:

ఈ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసిన తర్వాత ... దీనిలో 3 Tabs వుంటాయి ...
1.Reset Pattern : Pattern ఎన్ని పాయింట్స్ ద్వార set చేయాలన్నది , Pattern Backup తీయడం మరియు pattern set చేయడం చేయవచ్చు .
2.General Options : దీనిలో పైన చెప్పబడిన ఉపయోగాలు వినియోగించుకోవచ్చు .
3. Background Image : Pattern background ఇమేజ్ మనకు కావలసిన విదం గా set చేసుకోవచ్చు.
General Options లో Alaram mode option ద్వారా pattern lock wrong గా చేయబడినప్పుడు ( మనకు తెలియకుండా మన కంప్యూటర్ వుపయోగిచాలని ... ) ... Warning అలారం sound వచ్చే లా లేదా కంప్యూటర్ shutdown అయ్యేవిదం గా చేసుకోవచ్చు .
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top