Facebook లో ఎంత సమయం గడిపారో తెలుసా ?

1 minute read
ఫేస్బుక్ లో కొందరు గంటలు కొద్ది సమయాన్ని గడిపేస్తూ ఉంటారు . మనం ఫేస్బుక్ లో Join అయినప్పటినుండి ఎంత time గడిపామో తెలుసుకోవాలని అనిపిస్తుందా ? అయితే ... క్రింది ఇవ్వబడిన ఒక వెబ్సైటు నుండి తెలుసుకోవచ్చు.

మొదట గా ఎలా ఈ వెబ్సైటు పని చేస్తుందో తెలుసుకొందాం .... 


మనం పోస్ట్ చేసే Feed ని ( కామెంట్స్,ఇమేజ్ లు , వీడియో లు ... ) Base చేసుకొని ఎంత టైం ఫేస్బుక్ లో గడిపామనేది Calculate చేసి చూపెడుతుంది . పోస్ట్ చేసినపుడు , Time Stamp ని బట్టి ఈ టైం Calculate చేస్తుంది .
ఎలా తెలుసుకోవాలంటే ... 
  • Facebook  కి ఓపెన్ చేసివుంచి .... క్రింద ఇవ్వబడిన వెబ్సైటు ను క్లిక్ చేయాలి ... 
  • NEXT బటన్ పైన క్లిక్ చేయాలి ... 
  • ఫేస్బుక్ లోకి Permission ఇవ్వాలి. Okay బటన్ పైన క్లిక్ చేయడం ద్వారా ... 
  • Start బటన్ పైన క్లిక్ చేస్తే ... ఎంత సమయం ఫేస్బుక్ లో జాయిన్ అయినప్పటి నుండి spend చేసామో display చేయబడుతుంది . 



block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top