ఆండ్రోయిడ్ మొబైల్ ల కోసం APK File ని గూగుల్ play Store నుండి Direct గా డౌన్లోడ్ చేసిపెట్టుకోవచ్చిలా

1 minute read
ఆండ్రోయిడ్ మొబైల్ లో మనకు ఏదయినా App / Game కావాలనిపిస్తే మొబైల్ లో అయితే ఇంటర్నెట్ connect చేసి గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొంటుంటాము.లేదా మొబైల్ ని కంప్యూటర్ తో కనెక్ట్ చేసి బ్రౌసర్ లో గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొంటుంటాము. కానీ డౌన్లోడ్ చేసే సమయం లో Apps Direct గా .install అయిపోతాయి.మరి డౌన్లోడ్ చేసుకొన్న తర్వాత మీ ఫ్రెండ్ కి ఆ App నచ్చేసి వాళ్ళకు App పంపాలనుకొంటే యేలా ??? APK ఫైల్ వుంటే File వాళ్ళకు పంపేసేయవచ్చు కదా ? కానీ APK ఫైల్ రాదు కదా ??? మరి ఎలా? గూగుల్ play store నుండే డైరెక్ట్ గా Install కాకుండా APK ఫైల్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్రింది చెప్పిన విదం గా చేసి APK ఫైల్ గూగుల్ play store నుండే డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఎలా చేయాలో చూద్దామా .... 

  • మొదటగా గూగుల్ ప్లే స్టోర్ Click Here లోకి వెళ్ళి మనకు కావలసిన Game / App search చేసుకోవాలి.
  • ఉదాహరణకి Templerun2 గేమ్ APK file కోసం Templerun2 సర్చ్ చేసి డౌన్లోడ్ చేద్దాము.
  • .క్రింద ఇమేజ్ లో చూపినట్లు ID= తర్వాతి text copy చేసుకోవాలి. ( com.imangi.templerun2 )
  • Package name or Google Play URL క్రింద వున్న సర్చ్ బాక్స్ లో Copy చేసుకొన్న text ( com.imangi.templerun2 ) paste చేసి Generate Download Link బటన్ పైన క్లిక్ చేయాలి .



  • తర్వాత Click Here To Download com.imangi.templerun2 Now బటన్ పైన క్లిక్ చేస్తే Temple Run 2 APK ఫైల్ డౌన్లోడ్ చేయబడుతుంది.





block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top