Facebook చాట్ విండో లో seen ఆప్షన్ ని తొలగించాలా ?

1 minute read
Facebook లో చాట్ చేసేస్తున్నప్పుడు మనం Seen అనే ఆప్షన్ చూస్తుంటాం.మనం మన స్నేహితులకు , లేదా మన స్నేహితులు మనకు మెసేజ్ లు పంపినపుడు ...ఆ మెసేజ్ లో చూసిన వెంటనే ... ఏ టైం లో చూసాము , చూసామా లేదా అనే సమాచారం ఈ ఆప్షన్ ద్వారా తెలియజేయబడుతుంది.
ఈ ఆప్షన్ ని తొలగించాలనుకొంటే ... మనం message చూసిన విషయం తెలియకుండా ఉండాలంటే గూగుల్ క్రోమ్ మరియు firefox లలో extensions లను ఇన్స్టాల్ చేయడం ద్వార చేయవచ్చు.

గూగుల్ క్రోమ్ లో ఈ extension ఇన్స్టాల్ చేసుకోవాలి. 

క్రోమ్ బ్రౌజరు కి add అయిన తర్వాత , గూగుల్ క్రోమ్ లో ఇన్స్టాల్ అయిన extension పైన right క్లిక్ చేసి , వచ్చిన option లో Block సెక్షన్స్ లో వున్న రెండు option క్లిక్ చేయాలి.ఈ extension లను ఇన్స్టాల్ చేసుకొంటే ... మనం చాట్ విండో లో మెసేజ్ లు చూసిన ... ఆ Notification send చేయబడదు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top