బ్లాగు ఎలా తయారు చేయాలో తెలుసుకొన్నాము కదా...? ఈ పోస్ట్ లో బ్లాగు లో ఎలా పోస్ట్ చేయాలో తెలుసు కొందాము.
పోస్ట్ చేయాలిసిన మేటర్ టైపు చేసి ఏ బాగాన్ని ఫార్మేట్ చేద్దామో ఆ బాగాన్ని సెలెక్ట్ చేసి ఫాంట్ కలర్ , ఫాంట్ సైజు,ఫాంట్ స్టైల్,ఇలా కావలిసిన ఆప్షన్స్ యెంచుకొన్ది.
కొంత బాగానికి లింక్ ను ఏర్పాటు చేయాలంటే ఆ టెక్స్ట్ ని సెలెక్ట్ చేసి పైన Lnik పైన క్లిక్ చెయంది. తర్వాత webaddress దగ్గర మీ లింక్ ఏ పేజి ని ఓపెన్ చేయాలో ఆ పేజి అడ్రస్ టైపు చెయంది. OK పైన క్లిక్ చేయండి ... మీ టెక్స్ట్ కి లింక్ create చేయబడుతుంది .
ఇంకా బ్లాగు లో చిత్రములు మరియు వీడియో లు కూడా పొందు పరచవచ్చు.