- మనం మన కంప్యూర్ లో డేటా copy చేస్తున్నప్పుడు, File Size ని బట్టి వేగంగా ను మరియు నిదానం గా copy చేయబడుతుంటాయి.
- Files కాపీ ని మనం మరింత వేగవంతం "Teracopy" తో చేయవచ్చు.TeraCopy ని మీ కంప్యూటర్ లో ఇన్స్టాల్ చేసుకొని ఇక మీ డేటా ని వేగం గా copy చేయండి.Teracopy తో డేటా ని కాపీ చేసే సమయం లో Copy మద్య లో Pause మరియు Resume చేయవచ్చు.
- copy చేసే సమయం లో ఏమైనా డేటా లో Error వున్నప్పుడు Teracopy దానిని సరిచేసే ప్రయత్నం చేస్తుంది,అలా కానపుడు Error డేటా ని వదిలి మిగిలిన డేటా ని కాపీ చేస్తుంది.
Teracopy software ని Free గా డౌన్లోడ్ చేసుకోండి.
Filename: | teracopy.exe |
File size: | 1.76MB |
Requirements: | Windows 2000 / XP / Vista / Windows7 / XP64 / Vista64 / Windows7 64 / Windows8 / Windows8 64 |
ఈ పేజి మీకు నచ్సినట్లయితే కామెంట్ రాయండి... లేదా facebook తో మీ ఫ్రెండ్స్ కి share చేయండి.