గూగల్ తో సెర్చ్ కోసమే ఉపయోగిస్తున్నాము. కానీ గూగుల్ తో సరదాగా fun చెసుకొవచ్చు.
ఈ క్రింద చెప్పిన కొన్ని websites ద్వారా సరదాగా కాసేపు ....
1
గూగుల్ సెర్చ్ విండో లో అన్ని సెర్చ్ రిజల్ట్ ఇలా పడివున్నై కదా... ఇలా మీరు కూడా ట్రై చేయండి .... క్రింద వున్న లింక్ ని క్లిక్ చేయడం ద్వారా... క్లిక్ చేయండి.
2.

గూగుల్ సెర్చ్ విండో లో ఏదో ఒక పేరు enter చేయంది. Google Search బటన్ పైన క్లిక్ చేయండి . కిందచూపిన విదంగా screen వస్తుంది . Preview బటన్ పైన క్లిక్ చేసి తమాషా చూడండి . :)
3.
క్రింది లింక్ క్లిక్ చేయడం ద్వార గూగుల్ సెర్చ్ లో pacman గేమ్ అడొచ్చు
4.
గూగుల్ మిర్రర్ లో సరదాగా... క్లిక్ చేయండి
5.
గూగుల్ స్క్రీన్ ని rotate సెసేయండిలా .... క్లిక్ చేయండి
6.
గూగుల్ ఇంద్రధనస్సు క్లిక్ చేయండి